తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు నగర పంచాయితీలను మున్సిపాలిటీలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది.అందులో భాగంగా రాష్ట్రంలో సత్తుపల్లి ,మధిర,బడంగ్ పేట్,పెద్ద అంబర్ పేట్ ,నర్సంపేట్ ,గజ్వేల్ ,వేములవాడ ,కొల్లాపూర్ ,అయిజ,అచ్చంపేట్ ,నాగర్ కర్నూల్ ,కల్వకుర్తి ,ఇబ్రహీం పట్నం ,హుజూర్ నగర్ ,జమ్మికుంట,పరకాల ,హుస్నాబాద్ ,బాదేపల్లి ,దేవరకొండ,ఆందోల్,జోగిపేట్ ,హుజురాబాద్ లను మున్సిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ..