Home / ANDHRAPRADESH / నువ్వే కాదు.. నీ అబ్బ తిరిగొచ్చినా..! బాబునేమీ పీ** లేరు..!!

నువ్వే కాదు.. నీ అబ్బ తిరిగొచ్చినా..! బాబునేమీ పీ** లేరు..!!

నువ్వే కాదు.. నీ అబ్బ తిరిగొచ్చినా..! బాబునేమీ పీ** లేరు..!!. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, గురువారం ఎమ్మెల్సీ బుద్ద వెంక‌న్న మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని అభివృద్ధిని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు చేస్తున్నార‌ని, అటువంటి వ్య‌క్తిపై ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌ద‌న్నారు. చంద్ర‌బాబుపై బుర‌ద‌జ‌ల్లేందుకు య‌త్నిస్తే.. ఆ బుర‌ద తిరిగి మీపైనే ప‌డుతుంద‌న్నారు. అయ్యా, జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి నీవు కాదు క‌దా..! నీ అబ్బ తిరిగొచ్చినా చంద్ర‌బాబును ఏం పీ** లేరు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

see also : MLA మూవీ రివ్యూ -ఈ ఎమ్మెల్యే గెలిచాడా…ఓడిపోయాడా …!

2000 సంత్స‌రంలో మీ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి చంద్ర‌బాబు నాయుడుపై అనేక కేసులు వేసి చివ‌ర‌కు చేసేది లేక ఉప‌సంహ‌రించుకున్నార‌న్నారు. బ‌హుశా ఆ విష‌యం మీకు తెలిసి ఉండ‌దు. ఎందుకంటే ఆ స‌మ‌యంలో మీరు విదేశాల్లో అమ్మాయిల‌తో కులుకుతూ ఉన్నారు అంటూ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అయితే, నీతి నిజాయితీకి కేరాఫ్ అడ్ర‌స్ చంద్ర‌బాబు నాయుడు అని పేర్కొన్నారు ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌. ఇప్ప‌టికే 15 నెల‌ల‌పాటు జైల్లోనే ఉన్నావు. రేపు మ‌ళ్లీ నీపై ఉన్న కేసుల‌న్నీ విచార‌ణ‌కు వ‌స్తాయి. అప్పుడు నీవు ఇంకెన్ని నెల‌లు జైల్లో ఉండాల్సి వ‌స్తుందో చూసుకో అంటూ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు బుద్దా వెంక‌న్న‌.

see also :

వైఎస్ఆర్‌పై చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల గుట్టును.. ర‌ట్టు చేసిన ఉండ‌వ‌ల్లి..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat