Home / ANDHRAPRADESH / అప్రూవర్ గా మారిన టీడీపీ ఎంపీ -రానున్న పదిరోజుల్లో టీడీపీ చాప్టర్ క్లోజ్ ..!

అప్రూవర్ గా మారిన టీడీపీ ఎంపీ -రానున్న పదిరోజుల్లో టీడీపీ చాప్టర్ క్లోజ్ ..!

అది దాదాపు మూడున్నర దశాబ్దాలుకు పైగా చరిత్ర ఉన్న పార్టీ.తెలుగోడి ఆత్మగౌరవం అనే ట్యాగ్ తో మొదలైన పార్టీ ..దశాబ్దాల చరిత్ర ..కొన్నేండ్ల అరాచక పాలనకు తెరదించిన పార్టీ.అన్నిటికి మించి ఢిల్లీ వాళ్ళను గల్లీకి రప్పించి మెడలు వంచిన పార్టీ.ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా..అదే టీడీపీ పార్టీ గురించి.అయితే ఆ పార్టీను ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏవిధంగా అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ,ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నటుడు ఎన్టీఆర్ దగ్గర నుండి లాక్కున్నాడో అది జగమెరిగిన చరిత్ర.

అయితే ప్రస్తుతం సరిగ్గా ఇరవై మూడు ఏళ్ళ కిందట జరిగిన విధంగా నేడు ఆ పార్టీ చాప్టర్ క్లోజ్ కానున్నది ఏపీలో.అది ఎలా అంటే చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు ,పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ..అధికారంలో ఉన్నప్పుడు అందినకాడికి దోచుకున్న ..ఇటివల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఎంపీ ఒకరు అప్రూవర్ గా మారారు అని నేషనల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అందులో భాగంగా సదరు మాజీ కేంద్ర మంత్రి నిన్న కాక మొన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీను కలిశారు.

అందులో భాగంగా పట్టీసీమ ,పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత బాధితులకు ఆర్థిక సాయం ,సీఆర్డీఏ కోసం రైతుల దగ్గర లాక్కున్న లక్షల ఎకరాల భూముల్లో స్కాములు తదితర అంశాల గురించి ఈ మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుత ఎంపీ బ్లూ ప్రింట్ ఇచ్చినట్లు సమాచారం.అంతే కాకుండా గత నాలుగు ఏండ్లుగా రాజధాని భూకుంభ కోణాల దగ్గర నుండి కాల్ మనీ ,వైజాగ్ భూముల స్కాము ,అగ్రీ గోల్డ్ తదితర అంశాల్లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని .అన్నిటికి తానే ప్రత్యేక్ష సాక్షి అని అన్నిటి గురించి సాక్ష్యాలను అందజేసినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ గత నాలుగు ఏండ్లుగా రెండున్నర లక్షల కోట్ల అవినీతి అక్రమాలు జరిగాయి అని ఏకంగా బాబు పేరిట ఒక బుక్ రీలీజ్ చేసిన సంగతి తెల్సిందే.ఇలాంటి తరుణంలోనే వైసీపీ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా బాబు ను బోనులోకి ఎక్కిస్తా ని సవాలు కూడా విసరడం ..బాబు కూడా తనపై సీబీఐ కేసులు పెట్టొచ్చు..మన మీద ఇంకా కుట్రలు జరగవచ్చు అని నాలుగు రోజులుగా పార్టీ శ్రేణులతో చెప్పడం కూడా సదరు ఎంపీ రానున్న పదిరోజుల్లో అప్రూవర్ గా మారి బాబు రాజకీయ జీవితాన్ని అండ్ టీడీపీ పార్టీ కెరీర్ ను దగ్గర ఉండి క్లోజ్ చేయించవచ్చని నేషనల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ..

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat