పార్కులు, బీచ్ లు, మరుగుదొడ్లుకూడా బహిరంగ లైంగిక కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్నాయట. హవ్వ… ఇదేమిటి నవ్విపోదురుగా… ఏమిటీ విచ్చలవిడితనం అనుకుంటున్నారా…ఇది అక్షరాలా వాస్తవం పొదల చాటున జరిగిన పాడు పనులు పార్కుల్లో బహిరంగంగానే కంటపడుతున్నాయి. నగర ఉద్యానాల్లో జరుగుతున్న రాసలీలలు సామాజిక మాధ్యమాల్లోనూ దర్శనమిస్తున్నాయి. సాయంత్రం ఆరు దాటిందంటే కుటుంబాలతో కలిసి ఉద్యానాల వైపు చూడకపోవడమే మంచిదనే అభిప్రాయం స్థిరపడిపోతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ విడియో. రాసలీలలు నెరిపేందుకు పార్కుల చుట్టూ తిరిగే వారి కోసం ఇలా ఏర్పాటు చేశారు. ఎరి క్యాబిన్ వారికే ఏర్పాటు చేసి… వేరే జంటను డిస్ట్రబ్ చేయకుండా ఇలాంటి ఏర్పాటు చేశారు. ఇక్కడికి వస్తున్న వారిలో పెళ్లయిన వారికంటే.. పెళ్లికాని యువతీయువకులే ఎక్కువగా వుండటం గమనార్హం. మరి ఇలాంటి వాటికి చట్టబద్ధత లేకున్నా.. అలా నడుస్తున్నాయంతే. ముఖ్యంగా ఈ ప్రదేశంలో ప్రతి క్యాబిన్ లో కాలేజీ బ్యాగులు పక్కనబెట్టి రాసలీలలకు పాల్పడుతున్న విద్యార్థులు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. దేశం ఎంత ప్రగతి సాధిస్తోందో.
