Home / ANDHRAPRADESH / నారా లోకేష్ కేవలం అమ్మాయిలతోనే మందు తాగి… అమ్మాయిల నడుమును.. పోసాని సంచలన వాఖ్యలు

నారా లోకేష్ కేవలం అమ్మాయిలతోనే మందు తాగి… అమ్మాయిల నడుమును.. పోసాని సంచలన వాఖ్యలు

ఏపీ అధికారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తెలుగు సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లాయి. టాలీవుడ్‌పై విమర్శలు గుప్పించిన తెలుగుదేశం నేతలపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చలన చిత్ర ప్రముఖు లు సైతం టీడీపీని గట్టిగానే కడిగి పారేస్తున్నారు. పోసాని కృష్ణ మురళి.. టీడీపీ ప్రభుత్వాన్ని నిలువునా కడిగిపారేస్తున్నారు. చంద్రబాబు లాంటి నాయకుడు ఉన్నచోట ప్రజా ఉద్యమాలు ఎలా పుట్టుకొస్తాయని ప్రశ్నిస్తున్నారు.

see also..ఎల్లో మీడియాను చెంపమీద కొట్టే ఆర్టికల్..! ఒక్కో షేర్‌తో.. ఒక్కో చెప్పుదెబ్బ‌..!!

హోదా కోసం గతంలో ఉద్యమిస్తే.. లాఠీలతో కొట్టించి, అరెస్టులు చేయించి.. మళ్లీ ఇప్పుడు మాట మార్చడానికి సిగ్గు లేదా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. సినీ పరిశ్రమపై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన విమర్శలకు కూడా ఘాటైన కౌంటర్ ఇచ్చారు పోసాని. ‘మీరు లేచినప్పుడే మేమూ లేవాలా?.. మీకంటే ముందు మేము లేచినప్పుడేమో లాఠీలతో కొట్టిస్తారా?..’ అని ప్రశ్నించారు. ఇక టీడీపీ, లోకేష్ అవినీతి ఆరోపణలపై నిజనిజాలేంటో తనకు తెలియదని కాబట్టి వాటిపై మాత్రం స్పందించనని అన్నారు పోసాని. ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి సంపాదిస్తున్న వందల కోట్ల మత్తులో జోగుతున్నారా? అన్న ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్‌కు మరో దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు పోసాని.

see also..ఒక్క”కథ”తో బాబు బట్టలు విప్పి బజారున నిలబెట్టిన జగన్ ..!

మత్తులో జోగుతున్నది సినిమావాళ్లు కాదని, అసలు మత్తులో జోగుతోంది ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ అని అన్నారు. గతంలో లీకైన లోకేష్ విదేశీ ఫోటోలను చూపుతూ.. ‘ఆయన కేవలం అమ్మాయిలతోనే మందు తాగుతారు, విదేశాల్లో టేపుతో అమ్మాయిల నడుమును కొలుస్తారు’ అని పోసాని ఎద్దేవా చేశారు. స్విమ్మింగ్‌ పూల్‌లో మందు తాగుతూ.. అమ్మాయిలతో గడుపుతూ.. సినిమా వాళ్ల కన్నా నీచంగా ప్రవర్తించింది మీ నాయకుడే అన్న విషయాన్ని రాజేంద్రప్రసాద్ గుర్తెరగాలని పోసాని మండిపడ్డారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat