ఆడవాళ్ల అందాలతో సినిమాలు తీసే సంస్కృతి టీడీపీదే..!!, అవును, ఆడవాళ్లు అందాలతో, వారి బొడ్డులతో, జగనాలతో సినిమాలు తీసే సంస్కృతి టీడీపీ శ్రేణులదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ. కాగా, ఇవాళ తమ్మారెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ సినిమా రంగాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు.
see also..
చంద్రబాబు అవినీతిని ఆధారాలతో సహా ఏకిపారేశాడు..!!
2014 ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి ఆంధ్రప్రదేశ్‌కు నీవు సాధించిందేమిటని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సూటిగా ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్రతో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజాదారణ మరింత పెరుగుతుందని, ఆ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే, ఏం చేయాలో తెలియక సీఎం చంద్రబాబు తన అనుచర వర్గంతో సినీ రంగంపై విమర్శలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడలేదని సినిమా వాళ్లను తిడుతున్నారే.. 2014 ఎన్నికల్లో ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి అధికారం చేపట్టిన మీరు ఇప్పటి వరకు సాధించిందేమిటి అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.