సాధారణంగా పడక గది లో విషయాలను బయటకు చెప్పేందుకు ఎవరు కూడా సాహసించరు. కానీ తాజాగా హీరో షాయిద్ కపూర్ భార్య మాత్రం ఓ ఛానల్ కార్యక్రమం లో డైరెక్ట్ గా పడకగది విషయాలను చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో షాయిద్ కపూర్ తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ గా చెబుతాడని బాలీవుడ్ లో టాక్ ఉంది. అయితే షాహిద్ ఒక లెవెల్ వరకు ఎంత చెప్పాలో అంతే చెబుతాడు. కానీ ఆయన సతీమణి మాత్రం లిమిట్ ను దాటేసి ఘాటుగా చెప్పేస్తుందని ఇటీవల వచ్చిన ఇంటర్వ్యూలో బయటపడింది. షాహిద్ రియల్ లైఫ్ లో ముద్దు సీన్ల వరకు వెళితే.. షాహిద్ భార్య మీరా మాత్రం సెక్స్ వరకు వెళ్లింది. ఎవరు ఉహించని స్థాయిలో ఘాటుగా చెప్పడంతో ఒక్కసారిగా ఆ న్యూస్ వైరల్ అయ్యింది. నేహా ధూపియా యాంకర్ గా చేస్తున్నఓ షోలో షాహిద్ జంట పాల్గొన్నారు. అయితే షోలో నేహా ధూపియా షాయిద్ ను ఇష్టమైన సెక్స్ పొజిషన్ ఏంటని అడుగగా.. షాహిద్ షాక్ అయ్యి నోరెళ్లబెట్టాడు.. అయితే ఆయన భార్య మీరా మాత్రం అందుకు సమాధానం చెప్పి షాహిద్ కు షాక్ ఇచ్చింది. షాహిద్ కు వివిధ భంగిమలలో శృంగారంలో పాల్గొనడమంటే చాలా ఇష్టమని ఘాటుగా చెప్పేసింది. ఈ మాట చెప్పగానే అంత షాక్ అయ్యారు
