వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయిన సంగతి విదితమే.అయితే రానున్న ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని విళంబి నామ ఉగాది పండుగ పర్వదినాన చూపించిన పంచాంగంలో వైసీపీ పార్టీకి మహర్దశ పడుతుందని పండితులు తెలిపారు.
see also :2019ఎన్నికల్లో పోటిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ..!
ఈ క్రమంలో అక్టోబర్ 25వరకు ఆయన జాతకంలో ఉన్న గోచర సమస్యలు అన్ని పూర్తికానున్నాయి అని పంచాంగ శ్రవణంలో పండితులు తెలిపారు.అవి పూర్తికాగానే జగన్ కీర్తి అమాంతం పెరిగి రానున్న ఎన్నికలకు ముందే ఆయనకు బుధ మహాదశ మొదలవుతుందని తెలిపారు.ఆయన జాతక రిత్యా వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి నూట ముప్పై ఐదు సీట్లు వస్తాయని ..ఒకవేళ అలా రాకపోతే మరెక్కడా పంచాంగం చేయబోనని వారు తెలిపారు.
see also :తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ ఉగాది కానుక ..!
జగన్ కు మంచే జరగనున్నది.2019మే తర్వాత పన్నెండు సవంత్సరాల ఎనిమిది మాసాల పద్దెనిమిది రోజులు ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉంటారని ఏకంగా నలబై మంది పంచాంగ కర్తలందరూ కూర్చొని భవిష్యత్తులో జరగబోయే జాతకం చెబుతున్నామని వారు తెలిపారు .