ప్రముఖ నటుడు ,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై నటి శ్రీ రెడ్డి సంచలన వాఖ్యలు చేసింది.గత కొన్ని రోజులనుండి పలు టీవీ చానెల్లో ఇంటర్వ్యూ లు ఇస్తూ సినీ ఇండస్ట్రీ లో జరుగుతున్న సంచలన విషయాలను బట్టబయలు చేస్తున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీ లో అమ్మయిలు డైరెక్టర్లు ,నిర్మాతలతో పడుకుంటేనేసినిమా అవకాశాలు వస్తాయని చెప్పి గత రెండు రోజుల క్రితం ఓ ప్రముఖ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ చెప్పి సంచలనం సృష్టించింది.
see also :ప్రగతిభవన్ లో సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పిన పంచాంగం ఇదే.!!
see also :2019లో జగనే సీఎం..అది జరక్కపోతే మేము పంచాంగం చెప్పం..!
తాజాగా ఓ టీవీ చానెల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రభాస్ పై వివాదాస్పద వాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కింది శ్రీ రెడ్డి.ప్రభాస్ ఒక హైట్ పిచ్చోడు. హైట్ గా ఉన్న హీరోయిన్స్ ను మాత్రమే తన సినిమాల్లో ప్రిఫర్ చేస్తాడు. ఇది మంచిపద్దతి కాదు అని తెలిపింది. అయితే ఆమె చేసిన వాఖ్యలపై ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు.కాగా మొదటగా శ్రీ రెడ్డి మూడు సినిమాల్లో నటించి..పలు టివీ షోలకు యాంకరింగ్ గా పనిచేసింది.