ఏపీ అధికార టీడీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ మద్దతు తెలిపారు.ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే ఎన్డీఏ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెడతాం అని ప్రకటించిన సంగతి తెల్సిందే .
See Also:ఎన్నికల కోసం పంచడానికి నియోజకవర్గానికి 25కోట్లు పంపిన బాబు ..!
అందులో భాగంగా ఆ పార్టీ ఎంపీ తోట నరసింహం లోక్ సభ స్పీకర్ కు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు.ఈ రోజు శుక్రవారం స్పీకర్ సుమిత్రా మహాజన్ మొదట వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు.ఆ తర్వాత టీడీపీ ఎంపీ తోట నరసింహం ఇచ్చారు అని ప్రకటించారు.
See Also:పవన్ కళ్యాణ్..చిరంజీవిపై టీడీపీ మహిళ నేత దారుణమైన కామెంట్స్ ..!
అయితే టీడీపీ అవిశ్వాస తీర్మానం మీద వైసీపీ సీనియర్ నేత ,రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ కేంద్ర సర్కారు మీద టీడీపీ పెట్టదలచిన అవిశ్వాస తీర్మానానికి తమ పార్టీ తరపున మద్దతు ఇస్తున్నాం అని ఆయన తెలిపారు .రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక ప్రజాప్రతినిధిగా ప్రధానినే కాదు ఎవర్నైన కలుస్తాను అని ఆయన తేల్చి చెప్పారు ..
See Also:YSRCPశ్రేణులకు గుడ్ న్యూస్-జగన్‌పై ఉన్న అక్రమ కేసులపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!