శ్రీరెడ్డి ఇప్పుడు, యుట్యూబ్, వెబ్సైట్స్ లో సెన్సేషనల్ గా మరీనా పేరు.గత మూడు నాలుగు రోజుల నుండి మీడియాలో అలాగే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మరీనా శ్రీరెడ్డి. ఒక సోషల్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎంతల రెచ్చిపోయింది అంటే కొత్తగా చెప్పుకోనవసరం లేదు. ఇంతకూ ముందు కూడా చాల మంది హీరోయిన్స్ ఇలాగె కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు కాని అప్పుడు అది అంతగా హైలేట్ అవ్వలేదు కాని శ్రీరెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ మాత్రం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది, టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా పక్కలో పడుకుంటేనే ఆఫర్ వస్తుంది అంటూ ఆమె ఒక సంచలానాన్ని సృష్టించింది. అయితే ఇదే విషయాన్నిశ్రీరెడ్డిని యాంకర్ మీరు సినిమాలో అవకాశం కోసం ఎవరి దగ్గరైన పడుకున్నార… అడగ్గా మైక్ తీసి ఎలా కనిపిస్తున్న..ఏది పడితే అది అలా కాలు పైన కాలు వేసుకుని..పెద్ద యాంకర్ అనుకుంటున్నావ అని రచ్చ రచ్చ చేసింది. దీనికి సంభందించిన ఈ క్రింది వీడియోను చూడండి.
