ఉగాది నుంచి ఈ రెండు రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వాస్తవానికి మనకి 12 రాశులు ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే, 2018 ఉగాది అన్ని రాశుల వారికి బాగానే కలిసొచ్చినా.. కొంచెం లంక్ అనేది యాడ్ అయ్యేది మాత్రం ఆ రెండు రాశుల వారికేనట. ఉగాది తరువాత ఆ రెండు రాశుల వారికి ఎటువంటి ఆటంకం లేకుండా విఘ్నాలు లేకుండా వారి జీవితం సాగిపోతుందట. ఎప్పట్నుంచో సక్సెస్ కాని వారి ప్రయత్నాలు, కోర్టు సమస్యలు ఉగాది తరువాత సక్సెస్ కానున్నాయి. ఇంతకీ ఆ రెండు రాశులేంటి అనేదేగా మీ డౌట్.
see also : ఎన్నికల కోసం పంచడానికి నియోజకవర్గానికి 25కోట్లు పంపిన బాబు ..!
ఆ రెండురాశుల్లో ఒకటి తులారాసి రాగా, రెండోది సింహరాసి, ఈ రెండు రాశులుగల వారికి ఉగాది తరువాత అద్భుత ఫలితాలు రాబోతున్నాయి. కాకపోతే వీరికి కొంత గ్రహశాంతి, నవగ్రహ ఆరాధన చాలా అవసరం, నవగ్రహ సూత్రాన్ని ఈ రెండు రాశులవారి పఠించగలిగితే అద్భుత ఫలితాలు రాబడతారు. అంతేకాక, ఈ రెండు రాశుల వారు నవగ్రహ ఆరాధన, సోమవారం శివాలయ దర్శనం చేస్తే అధిక ఖర్చులను అధిగమించగలుగుతారు. వీరి అన్‌లక్, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తడమే. ఆ ఒక్క విషయంలో కాస్త జాగ్రత్త వహించినట్లయితే తులారాశి, సింహరాశుల వారికి ఈ ఉగాది తరువాత పట్టిందల్లా బంగారం కానుంది.