ఇవాళ ఉదయం రాష్ట్ర అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ 2018-19 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే..అయితే ఈ బడ్జెట్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ . ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో కొన్ని అంశాలను షేర్ చేశారు.అసెంబ్లీలో మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అసాధారణమని తెలిపారు.వ్యవసాయానికి ఈ బడ్జెట్లో ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.వ్యవసాయం కోసం 12 వేల కోట్లు.. రైతు లక్ష్మి కోసం మరో 8 వేల కోట్లు .. . చేనేతకు 1200 కోట్లు కేటాయించినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.రాష్ట్ర ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరుగుతుందన్న మంత్రి.. జాతీయ జీడీపీ కేవలం 6.6 శాతం మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 13934 ట్రాక్టర్లు, 31274 పనిముట్లు, 26179 స్ప్రేయర్లకు 50 నుంచి 95 శాతం సబ్సిడీ ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు.
Another unique & one of its kind Kisan welfare initiative:
Farmer group insurance to cover all farmers of the state with Rs. 5 lakhs life insurance cover. 500 Cr allocation for the same ?
— KTR (@KTRTRS) March 15, 2018
The avg annual GSDP growth rate of Telangana continues to surge:
2013-14 5.4%
2014-15 6.8%
2015-16 8.6%
2016-17 10.1%
2017-18 10.4% (est of 11 months)Compared to National GDP growth of 6.6% ?
— KTR (@KTRTRS) March 15, 2018
An exceptional budget presented by Finance Minister Eatala Rajendar Garu for key sectors
Farmer/Agriculture takes centre stage: Rs. 12,000 Cr only for the pathbreaking ‘Raithu Lakshmi’ (Kisan Kalyan) farm input scheme of Rs. 8,000 per acre ?
— KTR (@KTRTRS) March 15, 2018