సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.సింగరేణిలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.సింగరేణి కారుణ్య నియామకాలను చేపట్టాలని సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు, చనిపోయిన వారి పిల్లలకు వరంగా కారుణ్య నియామకాలు వరంగా మారాయి .కారుణ్య నిమాయకల సెర్క్యూలర్ జారీ కావడంతో సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఎంపీ కవిత కు సింగరేణి కార్మికులు ధన్యవాదాలుతెలిపారు.
see also :సొంతగూటికి కాంగ్రెస్ నేత ..!
see also :2019లో సీఎం జగనే.. టాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..!!