తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఇటు పాలిటిక్స్ లో అటు అధికారక కార్యక్రమాలలోనే కాకుండా సామాజిక మాధ్యమాలలో యాక్టివ్ గా ఉండే యంగ్ అండ్ డైనమిక్ లీడర్.తన అధికారక ట్విట్టర్ ద్వారా ప్రజల సమస్యలు తన దృష్టికి వస్తే వెంటనే స్పందించడమే కాకుండా వాటిని పరిష్కరించి అందరి చేత శబాష్ అనిపించుకుంటున్నారు మంత్రి కేటీఆర్ .
see also :మోడీ సాక్షిగా..ఎంపీ కవితకు అరుదైన అవకాశం
ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ మహానగరానికి చెందిన బోడుప్పల్ నివాసి తన సమస్యను మంత్రి కేటీఆర్ కు వివరిస్తూ ” మంత్రి కేటీఆర్ సారూ నేను శాఖాహారిని .ఇడ్లీ,దోసె ,అన్నం ఇలా ఏది తిన్న కానీ జీఎస్టీ కట్టాల్సి వస్తుంది.మా ప్రాంతంలో రాత్రి పది గంటలవరకు మాత్రమే అవి తెరిచి ఉంటాయి.ఇక నా స్నేహితుడు హైదరాబాద్ లోనే పాతబస్తీ వెళ్లి మరి నాన్ వెజ్ తింటాడు.బిర్యానీ తిన్న కానీ రోటీ తిన్న కానీ జీఎస్టీ కట్టాల్సినవసరంలేదు.అందుకే మాలాంటి వాళ్ళ కోసం హోటళ్ళు ఇరవై గంటలు తెరిచే ఉండేలా చేయండి ” అని ట్వీట్ చేశాడు.దీనికి సమాధానంగా మంత్రి కేటీఆర్ రిప్లై ఇస్తూ” టఫ్ వన్ బాస్ “అంటూ బదులిచ్చారు .
see also :బిగ్ బ్రేకింగ్: మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు..!!
see also :2019లో సీఎం జగనే.. టాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..!!
Tough one boss ? https://t.co/fxEt8zsITA
— KTR (@KTRTRS) March 10, 2018
KTR SIR! I am a vegitarian, if I eat idly/Dosa/meals I have to pay GST. our Boduppal hotels are allowed upto 10 pm only! Whereas my friend eat non-veg in old city of Hyderabad need not pay GST for biryani nor to roti! Hotels open upto 2400hrs! Please do JUSTICE!!! @KTRTRS
— MB PRAKASH (@bhyrapura) March 9, 2018