9 నెలల గర్భినిగా ఉన్న నా కుమార్తె టీవీల్లో వార్తలు చూసి బాధ పడుతుంటే, ఓదార్చటానికి బెంగుళూరు వెళ్తే “అజ్ఞాతంలో శ్రీధర్ రెడ్డి” అని దానిని వివాదం చేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎన్ని తప్పుడు కేసులైనా నాపై పెట్టుకోండి. ఎక్కడికి వెళ్లను, బెయిలు తెచ్చుకోను. అరెస్టైనా చేసుకోండి. ప్రజలలోకి వెళ్లి పోరాటం చేస్తా అని ఆయన తెలిపారు . అన్యాయంగా విపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు.రాజకీయ ఒత్తిడులకు జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ తలొగ్గారని.. ఓఎస్డీ విఠలేశ్వర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
see also :జగన్‌పై కేసులు కుట్రపూరితమే.. తేల్చి చెప్పిన సుప్రీం న్యాయవాది..!!
see also :2019లో సీఎం జగనే.. టాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..!!