ప్రముఖ టాలీవుడ్ స్టార్ ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరిగ్గా నాలుగు యేండ్ల కింద జనసేన పార్టీను స్థాపించిన సంగతి తెల్సిందే.అప్పటి నుండి ఆ పార్టీకిచెందిన ఇద్దరో ముగ్గురో తము పార్టీ అధికారక ప్రతినిధులమని మీడియా ముందు ,టీవీ లలో చర్చల్లో పాల్గొనడం మినహా ఇంతవరకు ఆ పార్టీకి చెందిన నేతలు కానీ కార్యకర్తలు కానీ లేరు.
తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు జనసేన పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.దాదాపు ఎన్నో ఏండ్లుగా ప్రజాజీవితంలో ఉంటూ రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన ఏపీపీసీసీ ఉపాధ్యక్షుడు అయిన మదాసు గంగాధరం ను పార్టీలో చేర్చుకుంటున్నట్లు జనసేన పార్టీ మీడియా హెడ్ హరిప్రసాద్ ఒక ప్రకటనను విడుదల చేశారు.మిగత స్టొరీ పత్రిక ప్రకటనలో ఉంది మీరు చదవండి …