టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ..గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ ,జనసేన కల్సి మిత్రపక్షంగా పోటిచేసిన సంగతి తెల్సిందే.అయితే ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి అధికారం దూరమై టీడీపీ పార్టీకి అధికారం దక్కడానికి పవన్ కళ్యాణ్ కారణం అని ఇటు రాజకీయ వర్గాలు అటు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు ఇప్పటికే ప్రకటించారు .
see also : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ చాల మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు
see also :రంగంలోకి దిగిన సోనియాగాంధీ..! అందుకేనా..?
అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,బీజేపీ పార్టీలు గెలిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ,విశాఖకు రైల్వే జోన్ ,కడపకు ఉక్కు పరిశ్రమ లాంటి హామీలను నెరవేరుస్తుంది.దానికి నేను బాధ్యత తీసుకుంటా అని పవన్ కళ్యాణ్ అప్పట్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఐదున్నర కోట్ల ఏపీ ప్రజలకు హమీచ్చారు.అయితే తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో నేను ఎవర్ని నమ్మి వారికి మద్దతు ఇచ్చానో వారు ప్రస్తుతం నన్ను వాడుకొని వదిలేశారు.
see also :టీఆర్ఎస్ లో చేరికపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి క్లారీటీ..!
see also : ప్రముఖ నటిని భరితెగించిన ఆడది.. వ్యభిచారి అంటున్నారంట..
రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు ,హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆంధ్రులను మోసం చేశాయి.రానున్న ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇస్తానో గుంటూరు లో జరగనున్న పార్టీ ఆవిర్భావ సభ సాక్షిగా ప్రకటిస్తాను అని పవన్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు ..