Home / POLITICS / థర్డ్ ఫ్రంట్ నడిపించే నాయకత్వ సత్తా ఉన్నది ఒక్క కేసీఆర్ కే..!

థర్డ్ ఫ్రంట్ నడిపించే నాయకత్వ సత్తా ఉన్నది ఒక్క కేసీఆర్ కే..!

దేశంలో అధికార వికేంద్రీకరణ , రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి మరియు రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాల నిర్ణయాలలో కేంద్రం జోక్యం కలుగ జేసుకోకూడదు.ఇలాంటి అంశాలతో తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయ అరంగేట్రాన్ని తెరాస నార్వే వింగ్ స్వాగతిస్తుంది .

యూస్ మరియు స్కాండినేవియన్ కంట్రీస్ ఇదే తరహాలో అభివృద్ధి చెందాయి . కేసీఆర్ ఇండియా ని కూడా అభివృద్ధి చెందిన కంట్రీస్ జాబితాలో చేరుస్తారని విశ్వశిస్తున్నాము .మతతత్వ మరియు వారసత్వ పార్టీలకు ప్రత్యామ్న్యాయం ఈ థర్డ్ ఫ్రంట్ , దీనిని నడిపించే నాయకత్వ సత్తా ఉన్నది ఒక్క కేసీఆర్ కే .వై వీ శ్రీనివాస్
కోర్ కమిటీ సభ్యులు
…టి ఆర్ స్ నార్వే.

 

భారతదేశాన్ని రైతు రాజ్యంగా మార్చడానికి వస్తున్నా కేసీఆర్

భార‌త‌దేశం వ్య‌వ‌సాయ దేశం. కానీ క‌ర‌వుతో, పేద‌రికంతో ఎందుకు బాధ‌ప‌డుతోంది. నిజానికి ఇది మ‌నం ఎదుర్కొంటున్న దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌. ప్ర‌కృతి విప‌త్తుల మీద వేసి నేరం త‌ప్పించుకుంటే ఎవ‌డికి లాభం? ఇలాంటి స‌మ‌స్య‌కు తాత్కాలిక ఉప‌శ‌మ‌నాలు క‌లిగించ‌డానికే ఇంత‌కాలం అన్ని పార్టీలు మొగ్గుచూపాయి. అస‌లు ప‌రిష్కారం గురించి మాట్లాడ‌టం కాదు క‌దా, దాని ఆలోచ‌న కూడా ఎవ‌రి మైండ్లో లేదు ఇంత‌వ‌ర‌కు.ఆ ఆలోచనతో కేసీఆర్ గారు పెడుతున్న థర్డ్ ఫ్రంట్ ని ఆహ్వానిస్తున్నం.

మహేందర్ బొజ్జ
కోర్ కమిటీ సభ్యలు
టీఆర్ఎస్ పోలాండ్.

 

కేసీఆర్ దేశ రాజకీయాలలోకి వస్తే అన్ని రాష్ట్రాలకు సమ న్యాయం.

దేశాన్ని పాలిచ్చే సత్తా ఉన్న నాయకుడు . కేసీఆర్ సర్ కేంద్ర రాజకీయాలకు రావడం చాలా సంతోషకర విషయం. అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరగాలి అంటే కేంద్రంలో మార్పు అవసరం.కేసీఆర్ ఇరిగేషన్ మరియు రిజర్వేషన్స్ పైన మంచి పట్టు ఉన్న నాయకుడు.కేసీఆర్ వల్లే ఈ దేశం అభివృద్ధి పతంలోకి వస్తది.

కేసీఆర్ గారు దేశ రాజకీయాలలోకి వస్తే అన్ని రాష్ట్రాలకు సమ న్యాయం.
దేశాన్ని పాలిచ్చే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ .కేసీఆర్ కేంద్ర రాజకీయాలకు రావడం చాలా సంతోషకర విషయం. అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరగాలి అంటే కేంద్రంలో మార్పు అవసరం.కేసీఆర్ ఇరిగేషన్ మరియు రిజర్వేషన్స్ పైన మంచి పట్టు ఉన్న నాయకుడు.కేసీఆర్ వల్లే ఈ దేశం అభివృద్ధి పతంలోకి వస్తది.

అరవింద్ బాబు గుంత
కోర్ కమిటీ సభ్యులు టీఆర్ఎస్ జర్మనీ

..
కేసీఆర్ ప్రధాని కావాలి:

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడంకోసం జాతీయస్థాయిలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటుచేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కి పాదాభివందనాలు.బీజేపీ కాంగ్రెస్ యేతర కూటమి పెట్టి భారత్ దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్నాం.
ఐరెడ్డి సందీప్ రెడ్డి
కోర్ కమిటీ సభ్యులు
తెరాస ఫిన్లాండ్

..
భారత్ దేశ రూపు రేఖలు మార్చబొపోతున్న కెసిఆర్ గారు:
దేశ ప్రజలకు మేలు చేసే విధాన పరమైన అంశాల్లో , రాష్ట్రాలకు వీలైనన్ని ఎక్కువ హక్కులు కల్పించే రాజ్యాంగ సవరణలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది . ఆయా రాష్ట్రాల పరిస్థితులను భట్టి స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తూ రాజ్యాంగాన్ని సవరించే ప్రయత్నాలు జరగడానికి ఆస్కారం ఉంది . కీలకమైన న్యాయవ్యవస్థ విస్తరణకు నిధులు కేటాయించి సామాన్యుడికి న్యాయం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరగవచ్చు .కేసీఆర్ పెట్టె థర్డ్ ఫ్రంట్ వల్ల ఇవన్నీ సాధ్యమవుతాయి.
జి మహేందర్ శర్మ
కోర్ కమిటీ సభ్యులు టీఆర్ఎస్ స్వీడన్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat