యూట్యూబ్‌లో షార్ట్‌ఫిల్మ్‌లతో యువతను రెచ్చగొడుతున్న నటి స్వాతి నాయుడు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలు అదే యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి. వంశీ అనే వ్యక్తి తన అకౌంట్లోకి రూ.50 వేలు ట్రాన్స్ఫర్ చేసి వేధిస్తున్నాడని ఆమె సెల్ఫీలో పేర్కొంది. అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి తనతో మాట్లాడి యూసుఫ్‌గూడ వద్ద కలిశాడని… అసభ్యంగా మాట్లాడటంతో పోలీసులను ఆశ్రయించానన్నారు. ఆ ఏరియా తమ పరిధిలోకి రాదని జూబ్లీహిల్స్‌కు వెళ్లాలని పంపించారని ఆమె సెల్ఫీలో పేర్కొన్నారు.
see also.. వైసీపీ కార్యాలయం ముందు వందలాది మంది పోలీసులు …కానీ టీడీపీ కార్యాలయం వద్ద ఎందుకు పెట్టలేదో తెలుసా..?
ఆపదలో సాయం కోసం వెళితే పోలీసులు ఫిర్యాదు స్వీకరించకపోవడాన్ని సెల్ఫీలో పలుమార్లు ప్రస్తావించారు. తమ పరిధి కానప్పుడు ఫోన్లో మాట్లాడితే స్టేషన్‌కు ఎందుకు రమ్మన్నారని ప్రశ్నించారు. వంశీతోపాటు పోలీస్ శాఖకు చెందిన కొందరు వ్యక్తులు తనను వేధిస్తున్నారని..చంపేసే అవకాశాలున్నాయని వీడియోలు వైరల్ అయ్యాయి.
see also..డిల్లీ గద్దె మీద కూర్చోగల సత్తా ఉన్నలీడర్ కేసీఆర్..కత్తి మహేష్