చిన్నపిల్లలు ఎలా అదృశ్యం అవుతున్నారో ఈ మద్య చాలా చూస్తున్నాం .తాజాగా వరంగల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రానికి చెందిన వీరగోని అనిక్ సాయి ,పాకనాటి చందన్ గత గురువారం నుండి కనపడకుండా పోయారు .ఈ మేరకు శుక్రవారం వారి తల్లిదండ్రులు గీసుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పైన ఉన్న ఇద్దరు పిల్లలు వరంగల్ రురల్ జిల్లా గీసుగొండ కు చెందిన వారు 8వ తరగతి చదువుతున్నారు వీరగొని అనిక్ సాయి 14 సంవత్సరాలు,చందన్ 16 సంవత్సరాలు. తేదీ 01/03/2018 సమయం 4:25: రోజున వరంగల్ రైల్ వే స్టేషన్ నుండి సీసీ కెమెరాల ఆధారంగా హైదరాబాద్ కు వచ్చినట్లు సమాచారం దయచేసి ఈ ఇద్దరు పిల్లలు కనిపిస్తే కింది నెంబర్లకు ఫోన్ చెయ్యగలరు.9618183450,9849210259,8919439354.
