పట్టుకోకూడని చోట చేతిని తగిలించాడు..! ఆపై..!! దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా కానీ.. మహిళలకు భద్రత లభించడం లేదు. ఇందుకు నిదర్శనంగా మరో ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఓ మహిళతో దురుసుగా వ్యవహరించాడు. అంతటితో ఆగక తన చేతిని రెండు సార్లు పట్టుకోకూడని చోట తగిలించాడు. ఇలా రెచ్చిపోవడంతో చివరకు ఊసలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటు చేసుకుంది.
see also : ”నాడు తండ్రికి.. నేడు కుమారుడికి” – ముచ్చెమటలు పట్టాయ్..!!
see also : రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటూ.. చ్ఛిచ్ఛీ..!!
కాగా, సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కర్ణాటక రాఫ్ట్రంలోని బెంగళూరు సదాశివనగర్ పరిధిలోగల ఓ ఫ్యామిలీ స్పాకు కరుతూరి సాయిరామకృష్ణ అనే వ్యక్తి మసాజ్ చేయించుకునేందుకు వచ్చాడు. వెళ్లింతే తడవుగా 11,800 రూపాయల ప్యాకేజీని ఒప్పుకున్నాడు. ఆ తరువాత మసాజ్ చేయించుకునేందుకు పార్లర్ రూంలోకి వెళ్లిన కరుతూరి సాయిరామకృష్ణ ఓ మహిళను పిలిచి తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడు. అంతటితో ఆగక ఆ మహిళ శరీర భాగాలను తాకులూ దురుసుగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చకుంటే.. మీ ఫ్యామిలీ స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. దీంతో ప్రతిఘటించిన ఆ మహిళ వెంటనే తన యాజమాన్యానికి అసలు విషయం చెప్పింది. ఫ్యామిలీ స్పా యాజమాన్యం వెంటనే శివరామకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ శివరామకృష్ణ కోర్కెలను తీర్చే పనిలో పడ్డారు బెంగళూరు పోలీసులు.