Home / POLITICS / రేవంత్ రెడ్డి వల్లనే టీడీపీ పరువు పొయింది..మోత్కుపల్లి

రేవంత్ రెడ్డి వల్లనే టీడీపీ పరువు పొయింది..మోత్కుపల్లి

ఇటీవలే తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరిన కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి ,టీడీపీ సీనియర్ నేత మోత్కు పల్లి నర్సింహులు వివాదాస్పదమైన వాఖ్యలు చేశారు.గత కొంతసేపటి క్రితం అయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసుతో రేవంత్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీ పరువు తీశారన్నారు. రేవంత్‌రెడ్డిని ఆనాడే సస్పెండ్‌ చేసి ఉంటే తెలంగాణలో పార్టీ బతికేది అని చెప్పారు.

see also :చంద్రబాబు కోసం ఆత్మహత్యకు ప్రయత్నించిన మోత్కుపల్లి …!

తెలంగాణ రాష్ట్రంలో టీ డీ పీ కి సరైన నాయకత్వం లేదన్నారు.కమిట్మెంట్ లేనివాళ్లకి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం వల్ల పార్టీ భ్రష్టు పట్టిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ రాష్ట్రానికి రావాలని కోరారు.తనకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబునాయుడుకి తమ్ముడినేనని అన్నారు.ప్రస్తుత అధికార టీ ఆర్ ఎస్ పార్టీ తో రేవంత్ రెడ్డి కి వైరం ఉండచ్చు..కాని తనకు లేదని చెప్పారు.

see also :2019 ఎన్నిక‌లు : సీఎం ఎవ‌రో తేల్చేసిన తాజా స‌ర్వే..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat