Home / ANDHRAPRADESH / వైఎస్ జ‌గ‌న్‌ను ఓ రేంజ్‌లో తిట్టిన ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌..!!

వైఎస్ జ‌గ‌న్‌ను ఓ రేంజ్‌లో తిట్టిన ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌..!!

వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఓ రేంజ్‌లో తిట్టాడు. ఇవాళ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్‌పై వంద‌ల‌కొద్దీ రౌడీయిజం కేసులు ఉన్నాయ‌న్నారు. తన‌పై ఉన్న కేసుల‌ను కొట్టివేయించుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్ర‌ధాని మోడీ కాళ్లు ప‌ట్టుకోవ‌డం జ‌గ‌న్‌కే చెల్లింద‌న్నారు. కాబ‌ట్టి ప్ర‌తిప‌క్ష పాత్ర రోల్ ప్లే చేసే ద‌మ్ము వైఎస్ జ‌గ‌న్‌కు లేద‌న్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ల‌క్ష కోట్లు దోపిడీ చేసి 17నెల‌లు జైల్లో ఉండి, 12 కేసుల్లో ముద్దాయిగా ఉండి, ప్ర‌తీ శుక్ర‌వారం కోర్టుకు వెళ్లేట‌టువంటినేర పూరిత చ‌ర్య‌ల వ‌ల్ల వైఎస్ జ‌గ‌న్ పేరు ఏపీ, దేశంలోని కొంత‌మందికి తెలిసింద‌న్నారు. అటువంటి వ్య‌క్తి చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డానికి అర్హుడు కాద‌ని అన్నారు.

see also : చంద్ర‌బాబు రూ.2ల‌క్ష‌ల కోట్ల అవినీతిని ఏకి పారేసిన బీజేపీ నేత‌..!!

see also : ”ఎన్టీఆర్‌కు రాజ‌కీయాలు తెలియ‌వు” చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్‌..!!

వైఎస్ జ‌గ‌న్ పుట్టేకే.. జ‌గ‌న్‌ను రౌడీగా మార్చింద‌న్నారు. జ‌గ‌న్‌కు చిన్న‌ప్ప‌ట్నుంచి నేర ప‌వృత్తి అల‌వాటేన‌న్నారు. వైఎస్ జ‌గ‌న్ వంటి నేర‌పూరిత వ్య‌క్తి ఏపీకి ముఖ్య‌మంత్రి అయితే రాష్ట్రం స‌ర్వ‌నాశ‌నం అయిపోతుంద‌న్నారు. చంద్ర‌బాబు నాయుడు 40 సంవ‌త్స‌రాల చ‌రిత్ర‌లో చిన్న కేసునైనా నీవు చూపించ‌గ‌లా..? అంటూ జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat