ఏపీ ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గుండెపోటుతో మరణించారు.రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్న దొర కొద్దిసేపటి క్రితం చనిపోయారు.అయితే అకస్మాత్తుగా అతనకి గుండెపోటు రావడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.
See Also:మహిళను మీడియా సమావేశంలో నిలబెట్టి మరి మంత్రి నారాయణ ..!
అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించేలోపు ఆయన మృతి చెందారు.మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు అనే వార్త తెలుసుకున్న టీడీపీ నేతలు ,కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.సింగన్న దొర 1994-99 కాలంలో పోలవరం ఎమ్మెల్యేగా పని చేశారు.
See Also:7లక్షల డాలర్లు లంచం తీసుకున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు…