దాదాపు ఐదు దశాబ్దాలు పాటుగా సినిమా ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి శ్రీదేవి దుబాయ్ లో మరణించిన సంగతి తెల్సింది.శోక సంద్రాల మధ్య నిన్న ముంబాయి లో ఆమె అంత్యక్రియలు జరిగాయి.అయితే ప్రస్తుతం నటి గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.
see also : 7లక్షల డాలర్లు లంచం తీసుకున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు…
అదే నటి శ్రీదేవి కు చెందిన సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది.అదేమిటి శ్రీదేవి మరణిస్తే ఆమె ఖాతా నుండి ట్వీట్ ఎలా పోస్టు అయిందని మీ అనుమానమే కదా ..అయితే ఈ ట్వీట్ చేసింది ఎవరో కాదు .ఆమె భర్త భోనీ కపూర్ .
మరి భోనీ కపూర్ నటి శ్రీదేవి ఖాతా నుండి ఏమి పోస్టు చేశాడో మీరే చదవండి..!.భోనీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..