ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 101వ రోజు షెడ్యూల్ విడుదల అయింది.రేపు ఉదయం జగన్ నైట్ క్యాంపు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.అతరువాత చీమకుర్తి నుంచి మంచికలపాడు చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి బండ్లముడి చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం తొర్రగుడిపాడు క్రాస్ మీదుగా బండ్లముడి కాలనీకి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.మద్యాహ్నం 3.00 గంటలకు వైఎస్ జగన్ తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పల్లమల్లి మీదుగా గడిప్రతివారి పాలెంకు చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు సాయంత్రం 5.00 గంటలకు పాదయాత్రను ముగించి రాత్రి అక్కడే బస చేస్తారు.
see also :మరో సారి వహ్వా అనిపించుకున్న మంత్రి హరీష్ రావు..!
see also :టాటా బోయింగ్ హైదరాబాద్‌కు వచ్చేందుకు మంత్రి కేటీఆర్ ఎలా కారణమంటే