కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం కు షాక్ తగిలింది.అయన తనయుడు కార్తీని సీసీఐ అధికారులు అరెస్ట్ చేశారు.ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 10 లక్షలు లంచం తీస్కున్నారన్నది కార్తీపై అభియోగం. దీనిపై గత కొన్ని నెలలుగా చిదంబరం న్యాయపోరాటం చేస్తున్నారు.
see also :జగన్ భయంతోనే చంద్రబాబు హడావుడి..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!
నిన్న (మంగళవారం ) రాత్రి లండన్ నుంచి చెన్నై తిరిగొచ్చిన కొన్ని నిమిషాల్లోనే కార్తీని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.సీబీఐ ఇన్వెస్టిగేషన్ కు సరిగ్గా సహకరించని నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ జరిగినట్టు సమాచారం. ఆయనను ఇవాళ ఢిల్లీకి తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
see also :లంచం అడిగితే చెప్పుతో కొట్టండి : సీఎం కేసీఆర్
see also :బ్రేకింగ్ : కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కన్నుమూత