మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.ఈ రోజు సాయంత్రం ( ఫిబ్రవరి 28)6 గంటల నుండి వచ్చే నెల ( మార్చ్ ) 2 వ తారీఖు ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ నగర పోలిస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలను ముసివేయనున్నట్లు నగర సీపీ vvశ్రీనివాస రావు తెలిపారు.ఈ మేరకు అయన ఆదేశాలు జారీ చేశారు.హోలీ పండుగను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీ సుకున్నట్లు తెలిపారు.మద్యం, కల్లు దుకాణాలు, బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లు అన్ని ముసివేయనున్నట్లు చెప్పారు.కాగా హోలి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రేపు సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే.
see also : జగన్ భయంతోనే చంద్రబాబు హడావుడి..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!
see also :సోది చెప్పకు.. అసలు విషయం చూడు..! పవన్ పై శివాజీ ఫైర్..!!