దాదాపు ఐదు దశాబ్దాల పాటు సినిమా రంగంలో పలు వైవిధ్యభరితమైన పాత్రలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కోట్లాది మంది అభిమానుల అందాల తార శ్రీదేవి.శ్రీదేవి తన మేనల్లుడి వివాహం గురించి దుబాయ్ వెళ్ళింది.అయితే శనివారం రాత్రి హటాత్తుగా గుండెపోటు రావడంతో ఆమె మరణించారని ఒక వార్త అదే రోజు రాత్రి పదకొండున్నరకు వైరల్ అయింది.అయితే నటి మృతి గురించి మొట్ట మొదటిసారిగా మీడియాకు చెప్పింది ఎవరో తెలుసా ..అతనే సంజయ్ కపూర్ .
See Also:శ్రీదేవి కు గుండెపోటు కాదు.. రూ.50 కోట్లు కోసం అతి దారుణంగా..!!
నటి శ్రీదేవి మరిది సంజయ్ కపూర్ .ఈ క్రమంలో నటి ఉన్న జుమేరియా ఎమిరేట్స్ టవర్ హోటల్ లో ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు.దీంతో దగ్గరలోనే ఉన్న రషీద్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించారని వైద్యులు చెప్పారు.ఇదే విషయం గురించి ఆయన దుబాయ్ లోని ప్రముఖ నేషనల్ మీడియా ఖలీజ్ టైమ్స్ తో మాట్లాడి ఆమె మృతి గురించి తెలిపారు.
See Also:శ్రీదేవి మృతిలో మరో షాకింగ్ ట్విస్ట్..?
అయితే మరోవైపు భోనీ కపూర్ శ్రీదేవి బాత్రూం లో గుండెపోటు రావడంతోనే చనిపోయారు.ఎంతసేపు నుండి తలుపు కొట్టిన తీయకపోతే హోటల్ సిబ్బందితో కల్సి పగులగొట్టించి ఆమెను బయటకు తీసి ..ఆస్పత్రికి తీసుకెళ్ళం ..ఆలోపే ఆమె మరణించిందని మీడియాకు తెలిపినట్లు ఇక్కడ మీడియా ఛానల్స్ తెగ ప్రసారం చేస్తున్నాయి.మరి ఇందులో ఏది వాస్తవమో కాలమే చెప్పాలి ..
See Also:మందుబాటిళ్లతో బయటపడిన బాబు బాగోతం..పక్కా ఆధారాలు దరువు చేతిలో