అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతప్రధాని ,ఎన్డీఏ ప్రభుత్వాధినేత నరేందర్ మోదీకి బిగ్ షాకిచ్చారు .అందులో భాగంగా ప్రముఖ బైక్ సంస్థ అయిన హ్యర్లీ డేవిడ్ సన్ మోటారు బైకులపై భారత్ దేశం విధించిన దిగుమతి సుంకంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తిను వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రధాని మోదీను అనుకరిస్తూ ఆయనను ఎద్దేవా చేశారు .
అందులో భాగంగా ట్రంప్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటారుబైకులపై భారత్ దిగుమతి సుంకం విధించడంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని అనుకరిస్తూ.. ఆయనను ఎద్దేవా చేశారు.
ఈ క్రమంలో మోదీ మాదిరిగా ట్రంప్ రెండు చేతులు జోడించి అతనో అందమైన వ్యక్తీ .మొదటిగా సుంకాన్ని డెబ్బై శాతానికి తగ్గించాడు .తాజాగా యాబై శాతానికి తగ్గించాడు .ఆ విషయం నాకు చెప్తున్నాను అని అతడు అన్నాడు .నేను హు అని నిటూర్చాను ..ఈ మాత్రానికి నేను సంతోషపడాలా అని ప్రధాని మోదీకి షాకిచ్చారు ..