అతిలోక సుందరి శ్రీదేవి ఇక లేరన్న విషయం ఆమె అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. యావత్ సినీ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురై కన్నీటి పర్యంతమైంది. అయితే, శ్రీదేవి మృతిపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నట్లుగా శ్రీదేవి నిజంగానే ప్రమాదవశాత్తు చనిపోయారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? లేక హత్యనా..? అన్న అనుమానాలను సినీ లోకాన్ని తొలచివేస్తున్నాయి.
see also : శ్రీదేవి మృతిలో మరో షాకింగ్ ట్విస్ట్..?
see also : Breaking News-శ్రీదేవి హోటల్ గది సీజ్ ..!
బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడిపోయినట్లు ఫోరెన్సిక్ అధికారులు ఎలా నిర్ధారిస్తారని.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అడుగుతున్న ప్రశ్నలను చూస్తుంటే ఈ డెత్ వెనుక తెలియని ఏదో మిస్టరీ ఉందనేది అర్ధం అవుతుంది. దుబాయ్‌లో జరిగిన వివాహ వేడుకలో అందరితో కలిసి ఆడిపాడిన శ్రీదేవి హఠాత్మరణం వెనుక మిస్టరీ ఏమిటి? శ్రీదేవిది సహజ మరణమా? ఆత్మహత్యా? లేక హత్యా..? రాత్రి 9 గంటల సమయంలో విగత జీవిగా పడి ఉన్న శ్రీదేవిని చూసిన బోనీ కపూర్ ఆమెను ఆస్పత్రికి తరలించడంలో ఎందుకు ఆలస్యం చేసినట్టు..? అనే విషయాలు తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు.
see also : శ్రీదేవి మృతదేహం అప్పగింత ఈ రోజు కాదు..?
see also : అది చంద్రబాబు రక్తంలోనే లేదు-శిల్పా చక్రపాణి రెడ్డి..
ఇదిలా ఉండగా.. శ్రీదేవి పేరు మీద రూ.50 కోట్ల ఇన్సురెన్స్ ఉందని, ఆ ఇన్సురెన్స్ కోసమే శ్రీదేవి మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని బోనీ కపూర్ ఫ్యామిలీ దుబాయ్ వైద్యులను కోరినట్లు సమాచారం. అయితే, ఓ ప్రాపర్టీకి సంబంధించి బోనీ కపూర్, శ్రీదేవి మధ్య పరస్పరం ఘర్షణ వాతావరణం చోటు చేసుకునేదని, అందులోనూ శ్రీదేవికి మెలమెల్లగా స్టెరాయిడ్స్ వాడటం అలవాటు చేయడంతో… స్టెరాయిడ్స్‌కు బానిసై.. ఆస్తిగొడవల ఒత్తిడి తట్టుకోలేకే మరణించిందని శ్రీదేవి తరుపు బంధువులు తెలుపుతున్నారు.