సీనియర్ నటి శ్రీదేవి దుబాయ్ లో గుండెపోటు రావడంతో శనివారం రాత్రి పదకొండు గంటలకు మృతి చెందిన విషయం తెల్సిందే.నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలను ..కారణాలను ఇటు రాష్ట్ర అటు జాతీయ మీడియా కథనాల మీద కథనాలను వండి ప్రసారం చేస్తుంది.అయితే శ్రీదేవి మృతి వెనక ఎటువంటి కుట్రలు ..కుతంత్రాలు లేవని దుబాయ్ పోలీసులు తేల్చి చెప్పారు.
see also : కరీంనగర్ సాక్షిగా రైతాంగానికి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్…
ఈ క్రమంలో నటి శ్రీదేవి ఉన్న జుమేరా ఎమిరేట్స్ హోటల్ లో తన గదిని దుబాయ్ పోలీసులు సీజ్ చేశారు అని వార్తలు వస్తున్నాయి.అంతే కాకుండా ఆ ప్రదేశాన్ని మొత్తం క్రూషియాల్ స్పాట్ గా పోలీసులు ప్రకటించారు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే కేసు విచారణలో భాగంగానే ఇలా పోలీసులు సీజ్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి.
see also :శ్రీదేవి మరణంపై దుబాయ్ పోలీసులు షాకింగ్ రిపోర్టు …!
see also :సభలో సీఎం కేసీఆర్ విసిరిన ఛలోక్తికి ప్రజలందరూ ఫిదా ..