శ్రీదేవి మృతిపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నట్లుగా నిజంగా శ్రీదేవి ప్రమాదవశాత్తూనే చనిపోయారా? లేక ఆమె ఆత్మహత్య చేసుకున్నారా? బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడిపోయినట్లు ఫోరెన్సిక్ అధికారులు ఎలా నిర్ధారిస్తారని.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అడుగుతున్న ప్రశ్నలను చూస్తుంటే ఈ డెత్ వెనుక తెలియని ఏదో మిస్టరీ ఉందనేది అర్ధం అవుతుంది. ఆ మిస్టరీ ఏమిటి? శ్రీదేవిది సహజ మరణమా? ఆత్మహత్యా? లేక హత్యా..? అనే విషయాలు తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు.
see also :బిగ్ బ్రేకింగ్.. వైసీపీలోకి మరో కాంగ్రెస్ మాజీ మంత్రి.. ఎంపీ టికెట్ ఫిక్స్..?
see also : మందుబాటిళ్లతో బయటపడిన బాబు బాగోతం..పక్కా ఆధారాలు దరువు చేతిలో
అయితే ఇప్పటికే దుబాయ్ పోలీసులు బోనీకపూర్‌ని, హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. శ్రీదేవి, బోనీకపూర్‌ల కాల్ డేటాని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.శ్రీదేవిది ఒక వేళ ఆత్మహత్య అయితే ఆమెకి ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమోచ్చింది? ఇద్దరు కూతుళ్లను వదిలి చనిపోవాలని ఎందుకు అనుకుంటుంది? తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న శ్రీదేవి అంత పిరికిగా ఎందుకు ఆలోచిస్తుంది? వంటి అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.
see also :కిషన్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్…పాకిస్తాన్‌పై డౌట్