Home / ANDHRAPRADESH / అది చంద్రబాబు రక్తంలోనే లేదు-శిల్పా చక్రపాణి రెడ్డి..

అది చంద్రబాబు రక్తంలోనే లేదు-శిల్పా చక్రపాణి రెడ్డి..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద నిప్పులు చెరిగారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తాను అని హామీ ఇచ్చారు.తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హమీను తుంగలో తొక్కారు.

see also : శ్రీదేవి మరణంపై దుబాయ్ పోలీసులు షాకింగ్ రిపోర్టు …!

అంతే కాకుండా ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ఫ్యాకేజీ వలన లాభాలు ఎక్కువని దానికే తమ అభినందనలు తెలుపుతూ అసెంబ్లీ సాక్షిగా తీర్మానం కూడా చేశారు.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ పార్టీ చేస్తున్న పోరాటాల పుణ్యానా ..ప్రజలు తిరగబడటంతో ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా మాట ఎత్తుతున్నారు.

see also :బిగ్ బ్రేకింగ్‌.. వైసీపీలోకి మ‌రో కాంగ్రెస్ మాజీ మంత్రి.. ఎంపీ టికెట్ ఫిక్స్‌..?

దమ్ముంటే తమ పార్టీ ఎంపీలు ప్రకటించిన విధంగా టీడీపీ ఎంపీలు ,కేంద్ర మంత్రులు ఏప్రిల్ ఆరో తారీఖున తమ పదవులకు రాజీనామా చేయాలనీ సవాలు విసిరారు.ఒకవేళ అలా చేయకపోతే రాజకీయాల నుండి తప్పుకోవాలని ఆయన అన్నారు.పోరాడటం చంద్రబాబు రక్తంలోనే లేదు అని ఆయన విరుచుకుపడ్డారు.

see also : ఏపీ సీఎం చంద్ర‌బాబు అరెస్టుకు రంగం సిద్ధం..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat