తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ లకు గులాబీ దళపతి ,ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు.మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ల గౌరవ వేతనం పెంచుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పెంచిన వివరాలు ఇలా ఉన్నాయి.సెక్షన్ గ్రేడ్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ కు 25 వేల రూపాయలు,స్పెషల్ గ్రేడ్ కమిటీ లకు నెలకు 20 వేల రూపాయలు ,ఇతర మార్కెట్ కమిటీ లకు నెలకు 15 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వనున్నారు.
see also : కిషన్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్…పాకిస్తాన్‌పై డౌట్
see also :మందుబాటిళ్లతో బయటపడిన బాబు బాగోతం..పక్కా ఆధారాలు దరువు చేతిలో
అంతేకాకుండా ఛైర్మెన్ ,వైస్ ఛైర్మెన్ ,సభ్యులు సమావేశానికి హాజరైతే వారికి ఇచ్చే భత్యంను 1000రూపాయలకు పెంచుతూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అలాగే ముదిరాజ్ భవన్ నిర్మాణానికి టీ సర్కార్ 5 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ఛైర్మెన్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
see also :బిగ్ బ్రేకింగ్.. వైసీపీలోకి మరో కాంగ్రెస్ మాజీ మంత్రి.. ఎంపీ టికెట్ ఫిక్స్..?
see also :కరీంనగర్ సాక్షిగా రైతాంగానికి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్…