బంగ్లా ,లంక దేశాలతో జరిగే ట్రై సిరీస్ ట్వంటీ ట్వంటీకు టీం ఇండియాను బీసీసీఐ సెలెక్ట్ చేసింది.ఈ క్రమంలో మార్చి ఆరో తారీఖున నుండి జరిగే ట్వంటీ ట్వంటీ ట్రై సిరీస్ భారతజట్టును చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ఆదివారం ప్రకటించింది.ఇండియా జట్టు కూర్పు ఇలా ఉంది.రోహిత్ కెప్టెన్ గా శిఖర్ ధావన్ వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ,రైనా ,పాండే ,దినేష్ కార్తిక్ ,దీపక్ హుడా ,సుందర్ ,చాహల్ ,అక్షర పటేల్ ,విజయశంకర ,ఠాకూర్ ,జయదేవ్ ,సిరాజ్,రిషబ్ పంత్ ..అయితే సీనియర్ ఆటగాళ్ళకు కమిటీ విశ్రాంతిని కల్పించింది .
