అందాల తార ,ప్రముఖ నటి శ్రీదేవి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తీవ్ర ద్రిగ్బంతి వ్యక్తం చేశారు.ఆమె హఠాన్మరణం షాకు కు గురిచేసిందని తెలిపారు.శ్రీదేవి వినయం తను ఎంతగానో ఆకట్టుకుందని మంత్రి కేటీ ఆర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా రెండు సంవత్సరాల క్రితం టెక్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీదేవి హాజరయ్యారు. నాటి ఫోటోను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
see also :శ్రీదేవి గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?
see also :శ్రీదేవి మరణం వెనుక.. దాగిన నిజాలెన్నో.. బోనీకపూర్ చెప్పని సంచలనాలు ఇవే..!
Shocked like many to learn of the sudden demise of Sridevi Garu ?
My only interaction with the legendary actor was a couple of years ago at the launch of a tech startup in Hyderabad. Was impressed with her humility
RIP pic.twitter.com/hZgL0Wjnkb
— KTR (@KTRTRS) February 25, 2018