ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఆశేశ జనవాహిని మధ్య విజయవంతంగా ముందుకు కొనసాగుతోంది. పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తుంది.దీంతో ఇటు రాజకీయ అటు ప్రజల్లో జగన్ మంచి హాట్ టాపిక్ గా మారాడు.అయితే జగన్ పాదయాత్రలో భాగంగా ప్రజలను సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటిని ఎలా పరిష్కరిస్తానో కూడా ప్రజలకు వివరిస్తున్న తీరు అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది.
see also..ఎల్లో గ్యాంగ్ మైండ్ బ్లాక్ అయ్యేలా షేర్లు చేయండి..!
అంతేగాక ఆయనతో పాటు అడుగులో అడుగు వేయ్యడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. ప్రజలు భారీ సంఖ్యలో జగన్ వెంట కదిలారు. అంతటి రద్దీలోనూ పామూరు మండలం నిమ్మచెట్లపల్లికి చెందిన దివ్యాంగుడు రాగిపిండి వెంకటేశ్వర్లు పాదయాత్రలో వైఎస్ జగన్ వెంట వేగంగా నడిచిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వైఎస్ జగన్ పాదయాత్రలో మీకు అలుపొస్తదేమో..నాకు ఊపొస్తది అంటున్నాడు. ఎందుకంటే ఒక జాతర..ఒక పండుగ..ఒక బ్రహ్మోత్సవంలా జన ప్రభంజనం మద్య నడుస్తుంటే ఎలా అలుపుస్తాది అంటున్నారు.
see also..జగన్ స్వార్థం వల్లే 12 మంది ఐఏఎస్ అధికారులపై కేసులు..!!