తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ, మండల స్థాయి రైతు సమన్వయ సమితులు ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే అదే తరహాలోనే జిల్లా స్థాయి సమితులనూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం సమన్వయకర్తల వివరాలను అధికారికంగా విడుదల చేసింది.ఆ వివరాలు మీకోసం ..
వనపర్తి-పి.జగదీశ్వర్ రెడ్డి
రంగారెడ్డి-వంగేటి లక్ష్మారెడ్డి
వికారాబాద్-కె.మహేష్ రెడ్డి
మేడ్చల్-నారెడ్డి నందారెడ్డి
మహబూబ్ నగర్-ఎస్.బస్వరాజ్ గౌడ్
see also : ట్రిబ్యునల్ ముందు..సామాన్యుడిలా మంత్రి హరీశ్ రావు..!
నాగర్ కర్నూల్-పోకల మనోహర్
గద్వాల-కె.వెంకటరాములు
నల్గొండ-ఈ.రాంచందర్ నాయక్
యాదాద్రి-కొల్పుల అమరేందర్
సూర్యాపేట-ఎస్.ఎ.రజాక్
జనగాం-ఐ.రమణారెడ్డి
ఖమ్మం-నల్లమల వెంకటేశ్వరరావు
see also : మంత్రి కేటీఆర్ పై మహిళా పారిశ్రామికవేత్త ప్రశంస
కొత్తగూడెం-అంకిరెడ్డి కృష్ణారెడ్డి
వరంగల్ రూరల్-బొల్లె భిక్షపతి
భూపాలపల్లి-పల్లా బుచ్చయ్య
మహబూబాబాద్-భూక్యా బాలాజీ
జనగాం-ఐ.రమణారెడ్డి
నిజామాబాద్-బనావత్ మంజుల
కామారెడ్డి-డి.అంజిరెడ్డి
వరంగల్ అర్బన్-ఈ.లలితాయాదవ్
see also :నిరుద్యోగ యువతకు శుభవార్త ..5000ఉద్యోగాలు ..!
మంచిర్యాల-యం.గురవయ్య
ఆసిఫాబాద్-బసవత్ కార్ విశ్వనాథ్
నిర్మల్-ఎన్.వెంకటరాంరెడ్డి
సిద్దిపేట-వి.నాగిరెడ్డి
మెదక్-టి.సోములు
సంగారెడ్డి-వెంకటరాంరెడ్డి
see also : అసైన్డ్ భూములు కలిగిన వారికి పాస్ పుస్తకాలు
ఆదిలాబాద్-అడ్డి భోజిరెడ్డి
కరీంనగర్-గుండెల్లి తిరుపతి
పెద్దపల్లి-కోట రాంరెడ్డి
జగిత్యాల-చీటి వెంకట్రావు
సిరిసిల్ల-గడ్డం నర్సయ్య
see also : బాబు గురించి ఆడియో వీడియో టేపులను బయటపెట్టిన వీర్రాజు..