పోలీసు శాఖలో వెలుగు చూసిన మరో అక్రమ సంబంధం కలకలం సృష్టిస్తోంది. సీఐ మల్లికార్జున రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఏఎస్పీ సునీతా రెడ్డి కేసు మరవకముందే.. నగర సాయుధ బలగాలకు చెందిన డిప్యూటీ పోలీసు కమిషర్ కె. బాబూరావుపై ఆయన భార్య వేదశ్రీ పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) మహేందర్ రెడ్డికి ఆమె ఫిర్యాదు చేయ్యడం కలకలం రేపుతుంది. మా పెద్దలు కూర్చుని మాట్లాడినా తన భర్త బాబూరావులో మార్పు రాలేదని, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, వద్దని చెప్తే తనను కొట్టాడని, తనకు నలుగురు పిల్లలు ఉన్నారని వేదశ్రీ ఫిర్యాదు చేస్తూ తనకు న్యాయం చేయాలని డిజిపిని కోరింది.అంతేకాదు డిజిపి కార్యాలయంలోనూ హైదరాబాదు పోలీసు కమిషనర్ కార్యాలయంలోనూ బాబూరావు ఫొటోలు పెట్టి వినతిపత్రాన్ని సమర్పించింది.
see also..ఎల్లో గ్యాంగ్ మైండ్ బ్లాక్ అయ్యేలా షేర్లు చేయండి..!
ఇంకా తన పేరిట విజయవాడలో స్థల ఉందని, రిజిస్ట్రేషన్ ప్రాల్లో తన ఫొటో బదులు ప్రస్తుతం ఆయనతో ఉంటున్న మహిళ ఫొటోను అతికించి, తన సంతకం ఫోర్జరీ చేసిన తన ఆస్తిని విక్రయించారని వేదశ్రీ ఆరోపించారు. విజయవాడలో ఆ స్థలం విజయవాడలో సర్వే నెంబర్ 58లో 192 చదరపు అడుగుల స్థలం ఉందని ఆమె తెలిపారు. అయితే, వేదశ్రీ ఆరోపణలను బాబూరావు ఖండిస్తున్నారు. నలుగురు పిల్లలను తన వద్ద వదిలేసి, తానే 1996లో తనను వదిలిపెట్టి వెళ్లిపోయిందని బాబూరావు అంటున్నారు. చూడలి మరి ఈ కేసులో ఏం జరుగుతుందో…అయిన పోలీసు శాఖలో అక్రమ సంబంధం ఎందుకు పెరుగుతున్నాయో .
see also..పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిల మధ్య జరిగిన బిగ్ ఫైట్..వీడియో వైరల్