కివీ..ఈ పండును వండర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు.దాదాపు 27 రకాల పండ్లలో లబించే పోషకాలు ఒక్క కివీ పండులో లభిస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి కాదు.నారింజ ,బత్తాయి వంటి పండ్ల కన్నా ఇందులో మిటమిన్ సి రెట్టింపు మోతాదులో ఉంటుంది.యాపిల్ కంటే ఎక్కువ పోషకాలు ఇందులో కలిగి ఉంది.ఇందులో మిటమిన్ సి తో పాటు మిటమిన్ ఇ,పోటాషియం,పోలిక్ యాసిడ్స్ ,యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషక పదార్ధాలను కలిగి ఉంది.అయితే కివీ పండులో ఇంకా అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గిస్తుంది..
బరువు తగ్గలనుకునే వారికి కివీ పండు ఒక అద్భుత వరం.దీ నిని తీ సూ కుంటే కడుపు నినినట్లుగా అనిపిస్తుంది.అధిక బరువు తగ్గించడంలో కివీ పండు చాలా సహాయ పడుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది..
కివీ పండు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.ఇది శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ శరీరాన్ని రక్షిస్తుంది.
see also : ప్రతి రోజూ కోడిగుడ్డును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!
see also :ద్రాక్ష పండు తింటే ఇన్ని ప్రయోజనాలా..?
గుండె పోటును నివారిస్తుంది..
ఇది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.రక్తనాలల్లో రక్స్తం గడ్డ కట్టకుండా చూస్తుంది.రక్త పోటును నియంత్రిస్తుంది.రక్స్తం లోని షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.
మలబద్దకాన్ని నివారిస్తుంది..
కివీ పండులో పీచు పదార్ధం అధికంగా ఉంటుంది.అందువల్ల ఇది మలబద్దకాన్ని దూరం చేయడంలో ఎంతో దోహదపడుతుంది.మలబద్దకంతో బాధపడేవారు వారానికి ఒక్కసారైనా కివీ పండును తినడం మంచిది.
see also :ఫైనాపిల్ తింటే ఇన్నీ ఉపయోగాలా..?
see also :పొడి దగ్గును తగ్గించే అద్భుతమైన చిట్కాలు
క్యాన్సర్ ను నిరోధిస్తుంది..
కివీ కేన్సర్ రావడానికి కారణమయ్యే కారకాలతో పోరాడుతుంది.కేన్సర్ కు కారణమయ్యే జన్యుపరమైన మార్పులను నివారిస్తుంది.
కివీ పండులో ఉండే యాంటీ అక్సిడేట్లు శరీరంలోని కొలెస్ట్రాల్ మరియు బి.పి ని అదుపులో ఉంచుతాయి.కంటి సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.కంటి చూపును మెరుగు పరుస్తుంది.గర్భిణీ మహిళలు కివీ పండును తీ సుకోవడం చాలా మంచిది.
see also :మామిడి పండు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!
see also :మొలకలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!