బుల్లితెర ప్రోగ్రామ్ జబర్దస్త్ పుణ్యమా అని అతి తక్కువ కాలంలో సెలబ్రెటీ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది యాంకర్ కమ్ నటి రేష్మీ గౌతమ్. అనసూయ, శ్రీముఖి వంటి యువ యాంకర్లున్నా కానీ కుర్రకారు మతిపోగొట్టేలా గుంటూర్ టాకీస్ చిత్రంతో వెండి తెరపై తన ప్రతాపాన్ని చూపిస్తూ, అదిరిపోయే లుక్స్ ఇస్తూ అందరిచేత హాట్.. హాట్ యాంకర్ అంటూ అనిపించుకుంటోంది రేష్మీ గౌతమ్.
ఇదిలా ఉండగా.. హాట్.. హాట్ అందాలతో బుల్లితెర తోపాటు వెండితెరను హీటెక్కించే రేష్మీపై వచ్చిన రూమర్లు కోకొల్లలు. ఒక స్టార్ హీరోతో అనసూయ అక్రమ సంబంధం నెరుపుతుందని, అందులో భాగంగానే తల్లిదండ్రులను వదిలేసి మరీ స్టార్ హీరోతో స్టార్ హోటల్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని, అందుకే రేష్మీకి సినిమా అవకాశాలు పెరిగాయని సినీ జనాల అభిప్రాయం. దీనిపై పలు ఇంటర్వ్యూలలో స్పందించిన రేష్మీ పై విషయాలన్నీ కూడా అవాస్తవాలేనని చెప్పిన విషయం తెలిసిందే.
see also : ప్రకాశం జిల్లా బ్రేకింగ్ న్యూస్… చక్రం తిప్పిన బాలినేని.. వైసీపీలోకి మానుగుంట మహీధర్‌రెడ్డి..?
see also : వైఎస్ జగన్ పాదయాత్రలో మీకు అలుపొస్తదేమో..నాకు ఊపొస్తది..!
ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల కాలంలో బుల్లితెరపై పలు టీవీఛానెళ్లు తమ తమ టీవీ రేటింట్స్ కోసం వ్యభిచార కూపాలుగా మారుస్తున్నాయి. మొన్నటి వరకు పటాస్, జబర్దస్త్ వంటి షోలకు మాత్రమే ఇటువంటి పేరుండేది. పటాస్ షోలో యాంకర్లు శ్రీముఖి, రవి చేసే రొమాన్స్ ఒక ఎత్తయితే, జబర్దస్త్ వేదికగా రేష్మీ, అనసూయలు చేసే రొమాన్స్ మరో ఎత్తు. పొట్టి పొట్టి డ్రస్సులతో యువత మతులను పోగొడుతూ.. టీవీ రేటింగ్స్‌తోపాటు తమ పారితోషకం పెంచుకునేందుకు చేసే జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు.
see also : చంద్రబాబుకు మిగిలేది బోడిగుండే.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇటువంటి తరహా ప్రోగ్రామ్స్‌లో మరో టీవీ షో చేరిపోయింది. అదే ఢీ10. ఇటీవల కాలంలో ఈ షోలో పాటిస్పేట్ చేసే యాంకర్లు, డ్యాన్స్ మాస్టర్లు.. అసలు మనం టీవీ షో చేస్తున్నామా..? లేక వ్యభిచార కూపంలో ఉన్నామా..? అనే తేడా లేకుండా కెమెరా ముందు రెచ్చిపోతున్నారు. రష్మీతో డ్యాన్స్ మాస్టర్ శేఖర్ రాసలీలలైతే మరీనూ. శేఖర్ మాస్టర్ అయితే.. రేష్మీ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు.. రేష్మీతోనే రాసుకుపూసుకు తిరుగుతున్నాడట. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే, ఈ వార్తపై రేష్మీ, శేఖర్ మాస్టర్ స్పందించకపోవడంతో నిజమేననుకుంటున్నారు నెటిజన్లు. మరోవైపు ఇటువంటి షోలను బ్యాండ్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.