ఇన్నిరోజులవరకు ఈ -మెయిల్ అడ్రస్ ఇంగ్లిష్ భాషకి మాత్రమే పరిమితమై ఉండేది కాని ఇప్పుడు ఈ మెయిల్ అడ్రస్ తెలుగులో అందుబాటులోకి వచ్చింది.అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. తెలుగుతోనే కాకుండా ఇతర భాషలైన హిందీ, తమిళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, సింధీ, బోడో, డోగ్రి, కొంకణి, మైథిలి, మణిపురీ, నేపాలీ భాషల్లోనూ ఈ-మెయిల్ అడ్ర్‌స్ లను అందుబాటులోకి వచ్చాయి.
see also :21 సంవత్సరాలుగా ఉన్నా..నేడు వైసీపీలో చేరుతున్న…ఎవరో తెలుసా..!
see also :అమరవీరుల కోసం ప్రత్యేక స్మారకం..!
రాబోయే రోజుల్లో యప్ లు ,ఇతర సర్వీసుల్లోనూ ఈ భాషలను అందుబాటులోకి తెస్తామని సంస్థ తెలిపింది.ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఇండియా COO మిథుల్ పటేల్ మాట్లాడుతూ.. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మాతృభాష అవరోధం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
see also : ఓటుకు నోటు కేసులో బాబు నిర్దోషి ..మంత్రి చంద్రమోహన్ రెడ్డి..
see also : ఫేస్‌బుక్ సృష్టికర్తకే షాక్ ఇచ్చిన ప్రియా ప్రకాశ్ వారియర్