మెగా ఫ్యామిలీలో మరో ఎఫైర్ బట్టబయలైంది. మొన్నటి వరకు సెట్‌కు వచ్చామా..? సన్నివేశానికి తగ్గట్టు హావభావాలు పలికించామా..? టేక్ ఓకే అయిందా..? లేదా..? డైరెక్టర్ సాటిస్‌ఫై అయ్యాడా..? అంటూ సినిమా విశేషాలకే పరిమితమైన మెగా హీరో ఇప్పుడు తెర వెనుక రాసలీలలు మొదలు పెట్టాడట. ఇప్పుడు ఇదే వార్త ఫోటోతో సహా అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
see also : ఆనాడు రేప్ చేయబోయిన డ్రైవర్‌నే తిరిగి పనిలో పెట్టుకున్న రేష్మి..కారణం తెలుసా..!
see also : సుప్రీం హీరో పతనం కన్ఫాం..! ఫిక్స్ చేసిన పెద్దన్న..!!
అయితే, వైవిధ్య చిత్రాలను తెరకెక్కించే ప్రముఖ దర్శకుడు సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో రంగస్థలం చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మిస్టర్ చెర్రీ సరసన హీరోయిన్‌గా సమంత నటిస్తున్నా.. మిస్టర్ సీ మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పూజితతో స్నేహబంధం మరింత బలడిందట. స్నేహబంధం వరకు ఓకే.. కానీ ఇద్దరూ కలిసి హోటళ్లు, పార్కులు, రెస్టారెంట్లవైపు తెగ పరుగులు పెడుతున్నారట. సగానికి సగం.. వీరిద్దరి యవ్వారం వల్లే రంగస్థలం మూవీ షూటింగ్ ఆలస్యమైందని చిత్రయూనిట్ సమాచారం.
see also : ఫేస్‌బుక్ సృష్టికర్తకే షాక్ ఇచ్చిన ప్రియా ప్రకాశ్ వారియర్
see also : జబర్ధస్త్‌లో సుధీర్ టీమ్ ఫెయిల్.. గెటప్ శీను సంచలన వ్యాఖ్యలు
తనకు మిస్టర్ సీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని, అతనితో కలిసి రంగస్థలం సినిమాలో నటించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెబుతోంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ పూజిత. ఈ మాటలు విన్నవారంతా పెళ్లైన మిస్టర్ సీ.. కొత్త యవ్వారం తగదయ్యా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.