తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మెన్ పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా పల్లె ప్రగతి అనే కార్యక్రమం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లబిస్తుంది.ఈ నేపధ్యంలో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాది కల్పించాలనే ఒక మంచి ఉద్దేశ్యంతో ”మెగా జాబ్ మేళా” నిర్వహిస్తున్నారు. పెద్ది కోరికమేరకు 42 కంపెనీలు ఈ నెల 27వ తేదిన ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందుకొచ్చాయి. ఆ వివరాలు మీ కోసం..
BPO కంపెనీ – 400
IT ఇంజనీరింగ్ – 100
సెక్యూరిటీ గార్డ్స్ – 400
రిటైల్ – 200+
ఫార్మా కంపెనీ -200+
Un Skilled – 600
బ్యాంకింగ్ -400
ఐటీఐ -100
see also :తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా కోఠి ఉమెన్స్ కాలేజీ
see also : ఎండా కాలంలో నీటి కష్టాలు ఉండవు..మంత్రి పద్మారావు
వీటితో పాటు పలు కంపెనీలలో కలుపుకుని సుమారు 2400 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందుకొచ్చారు.
అర్హత – డిగ్రీ/ఇంజనీరింగ్/ఎంబీఏ/ఫార్మసి/ ఐటీఐ/10వతరగతి పాస్/ఫెయిల్…
ప్రతీ కంపెనీలో PF మరియూ ESI సౌకర్యం కలదు..
వేదిక – పద్మశాలి పంక్షన్ హాల్ నర్సంపేట.
తేది – 27-02-2018 ఉదయం 9.30 గం నుండి సాయంత్రం 5.00గం. వరకు.
see also : వైసీపీలోకి ఫిరాయింపు ఎంపీ ..జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ..!
see also : అవినీతి చేసుకోమని చంద్రబాబు నాయుడు చెప్పడనే వీడియో హల్ చల్