దేశ వ్యాప్తంగా అమాయకపు బాలికలపై కర్కశంగా కామాంధులు లైంగిక దాడులు జరుపుతున్నారు. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రల్లో కూడ ఈ మద్య ఎక్కువగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడ మహిళలపై దాడులు జరగకుండా… కామాంధుల నుండి కాపాడడం కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన రేప్ లు ,హత్యలు తగ్గడం లేదు. తాజాగా తెలంగాణలోని వికారబాద్ జిల్లాలోని ఇబ్రహీంపూర్ తాండాలో బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. పని కోసం పొలానికి వెళ్తున్న బాలికను పక్కనే ఉన్న వాగులోకి యువకులు లాక్కెళ్లారు.
see also..21 సంవత్సరాలుగా ఉన్నా..నేడు వైసీపీలో చేరుతున్న…ఎవరో తెలుసా..!
బాలిక అరవకుండా.. నోరు మూసి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఈవిషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
see also..వైసీపీలోకి ఫిరాయింపు ఎంపీ ..జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ..!