ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎవరైనా సరే డబ్బులు ఖర్చుపెట్టక తప్పదు. అందులో భాగంగానే నేను కూడా ఎంపీ సీటు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొన్ని కోట్లు సమర్పించుకున్నామని జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ సీటు కోసం చంద్రబాబు నుంచి నరేంద్ర మోడీ వరకు సీటు కోసం డబ్బులు ఇవ్వక తప్పదన్నారు. అయితే, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇలా చంద్రబాబు నాయుడుపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు.
SEE ALSO : కోటి రూపాయలను విరాళంగా ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
SEE ALSO : జనసేన ఎంత..! దాని బతుకెంత..!! జేపీ సంచలన వ్యాఖ్యలు
SEE ALSO : ఎస్సీలు గర్వపడేలా… దమ్మున్న మాటలు చెప్పిన వైఎస్ జగన్..!!