ప్రస్తుతం టాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన మాలీవుడ్ అయిన ఆఖరికి బాలీవుడ్ అయిన ఏ ఇండస్ట్రీ తీసుకున్న కానీ మూవీలో ఎక్కువశాతం అడల్ట్ కంటెంట్ ఉంటుంది.ఇక తమిళ ఇండస్ట్రీ అయితే చెప్పనక్కర్లేదు.ఇటివల యూట్యూబ్ సిరిస్ లో వచ్చిన జీఎస్టీ ఒక సంచలనం సృష్టించింది.అయితే దీన్ని మించి ఇంకొకటి వచ్చింది .
see also :షారూఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం..రోబో సోఫియా
అయితే ఇది నిజంగా అడల్ట్ కంటెంట్ కాదు కానీ చిత్రీకరణ మాత్రం అలాగే ఉంది .ప్రముఖ దర్శకుడు పి జయకుమార్ దర్శకత్వంలో లేటెస్ట్ గా వస్తున్నా సినిమా ఇరట్టు అరయిల్ మురట్టు కుత్తు .గౌతమ్ కార్తిక్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించి టీజర్ ఇటివల విడుదలయింది.
see also : ”అమ్మాయిలను చూసి కక్కుర్తి పడకండి”
ఈ టీజర్ ను చూసిన వారంతా ఫోర్న్ మూవీలా ఉందని మండిపడుతున్నారు.అంతే కాకుండా నెటిజన్లు అయితే ఏకంగా పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారు.అయితే దర్శకుడు మాత్రం ఇదేమి ఫోర్న్ మూవీ కాదంటున్నారు.మీరు చూసి చెప్పండి మరి ఇదేమిటో ..!