ఏపీలో ఈ మద్య విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. ఉక్కువగా రాజధాని చుట్టు ప్రక్కల నగరాలు అయిన ,అమరావతి, గూంటురు, విజయవాడలో జుగా సాగుతున్నది. తాజాగా విజయవాడ నగరంలో ఓ హోటల్‌లో వ్యభిచారం చేసేందుకు దిగిన ముంబైకు చెందిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైకి చెందిన ఓ వేశ్యను హనుమానాయక్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని నగరానికి రప్పించాడు. అతడు చేసిన సూచనల ప్రకారం ఆమె పటమటలోని ఓ హోటల్‌లో దిగింది. ఈ మేరకు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు హోట ల్‌లో తనిఖీలు చేపట్టగా ఆమె పోలీసులకు పట్టుబడింది. కాగా విచారణలో హనుమానాయక్ ఎవరన్న విషయం తెలియాల్సి ఉంది.
see also..బిగ్ బ్రేకింగ్.. వైసీపీలోకి మరో పారిశ్రామిక వేత్త.. ఇక ఆ జిల్లాలో టీడీపీ చాప్టర్ క్లోజే..?
see also..ఏపీ వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం ..!